బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు.
రియాల్టీ షోతో పాపులర్ ఫిగర్‌గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
deepthi sunaina
ఎదపరువాలు, థైస్ చూపిస్తూ కుర్రాళ్లకు నేత్రానందాన్ని కలిగించేలా ఉంటాయి ఈ బ్యూటీ ఫోటోలు.
బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్టిల్స్‌కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. లైకులు, కామెంట్లు కూడా అదే రేంజ్ లో వస్తాయి.
ప్రౌడ్ ఆఫ్ యు, మై స్ట్రాంగ్ గర్ల్ అంటూ ఎన్నో కామెంట్లు వస్తుంటాయి.
సినిమాల్లోకి వచ్చే ఛాన్సు వచ్చినా ఇంకా యూట్యూబర్ గా నే ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే నటిస్తుంది దీప్తి.
తనకంటూ ఓ వరల్డ్ క్రియేట్ చేసుకుంది కూడా ఈ బ్యూటీ. అందుకే అమ్మడిని సోషల్ మీడియాలో యూత్ ఫుల్ గా ఫాలో అవుతుంటారు.