https://oktelugu.com/

Balayya : ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య సక్సెస్ అందుకుంటాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తనకంటూ ఉన్న మాస్ ఫాలోయింగ్ ను తట్టుకొని నిలబడటానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు... ఇక ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి భారీ సక్సెస్ సాధించడానికి రెడీ అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 16, 2024 / 05:16 PM IST

    Will Balayya get success with 'Daku Maharaj'?

    Follow us on

    Balayya : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు సాధించని విజయాలను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తు తనదైన రీతిలో సక్సెస్ లను సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు ముందు వరుసలో ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘బాకు మహారాజ్’ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ టీజర్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో భారీ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. ఇక మొత్తానికైతే బాబీ కమర్షియల్ సినిమా డైరెక్టర్ గా మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించి ముందుకు సాగితే మాత్రం తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఈ సినిమాలో మరోసారి సక్సెస్ సాధిస్తే మాత్రం యంగ్ సీనియర్ హీరోల్లో వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఏకైక హీరోగా బాలయ్య బాబు మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక బాబీ కూడా ఇంతకు ముందు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

    ఇక ఇప్పుడు బాలయ్య బాబుకు కూడా అదే రేంజ్ లో సక్సెస్ ని అందిస్తే సీనియర్ హీరోలకి సక్సెస్ లను అందించే దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక కమర్షియల్ సినిమాల్లో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో అవన్నీ బాబీ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసే ప్రతి సినిమా విజయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.

    ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన ప్రత్యేకంగా చేస్తూ ఉండటం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి అవి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగాఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు.

    అయితే బాలయ్య బాబు మాత్రం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగడం విశేషం… ఇక ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చినట్లైతే బాబీ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా తన పేరు చేరిపోతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…