https://oktelugu.com/

NTR : అక్కడి ప్రేక్షకులు ఎన్టీయార్ సినిమాలను ఎందుకు పట్టించుకోవడం లేదు…

స్టార్ హీరోలు ఏ సినిమా చేసిన కూడా భారీ కలెక్షన్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా వాళ్ళ సినిమాలకు సరైన సక్సెస్ అయితే రాదు. ఇక మరి కొంతమంది హీరోలు చేసే సినిమాలకు సక్సెస్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ అయితే రావు. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ భారీ కలెక్షన్లు సాధించిన వారు స్టార్ హీరోలుగా ఎదుగుతారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 12:02 PM IST

    Why are the audience there not paying attention to NTR's movies?

    Follow us on

    NTR : ప్రస్తుతం హీరోలందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం తెలుగులోనే సినిమాలు చేసి ఇక్కడే సక్సెస్ లను అందుకుంటున్నారు. మన హీరోలు స్టార్ హీరోలుగా మారాలంటే మాత్రం పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్ లాంటి నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఇక మీదట వాళ్లు భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో కేవలం 300 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టాడు. దాంతో పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కి పెద్దగా మార్కెట్ లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మలయాళం లో అయితే ఆయనకు ఏమాత్రం మార్కెట్ అయితే క్రియేట్ అవ్వలేదనే తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా కన్నడలో కూడా ఆయనకు పెద్దగా మార్కెట్ అయితే లేదు. తెలుగు, హిందీలోనే ఆయనకు భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక తను మరిన్ని సినిమాలతో అతని మార్కెట్ ను పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే మన స్టార్ హీరోలందరూ వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుంటే ఆయన మాత్రం 200, 300 కోట్ల దగ్గర ఆగిపోతున్నాడు.

    కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ మంచి సినిమా చేసి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక మిగతా స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.

    కానీ ఎన్టీఆర్ సినిమాలకు మాత్రం సక్సెస్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లను సాధించడంలో ఫెయిల్ అయిపోతున్నాడు. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎంత తొందరగా ఆయన మార్కెట్ ను పెంచుకుంటే అంత మంచిది… లేకపోతే మాత్రం మీడియం రేంజ్ హీరోలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని దాటిపోయే పరిస్థితి అయితే రావచ్చు…

    అందుకోసమే ఇకమీదట చేయబోయే సినిమాలతో ఆయన పెను ప్రభంజనాలను సృష్టించాల్సిన అవసరం అయితే ఉంది… లేకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోల రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు…