https://oktelugu.com/

Rajamouli : రాజమౌళిలా మిగతా డైరెక్టర్స్ ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు…కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు మరణించడం తక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది ఇక్కడ సాధారణంగా జరగదు. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి హీరోలకు ఇండస్ట్రీ హిట్టు సినిమాలను అందించాడు. ఇక దర్శకులు అవ్వాలనుకునే చాలామందికి రోల్ మోడల్ గా కూడా మారాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 12, 2024 / 08:38 AM IST

    Why are other directors like Rajamouli unable to make films...what is the reason..?

    Follow us on

    Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు కంటే కూడా రాజమౌళి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పటికే ఈ దర్శకుడు చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనప్పటికి వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు ముందు వరుసలో ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి చాలా రకాల సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రాజమౌళి లాంటి దర్శకులు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నప్పటికి ఆయనలా సినిమాలు చేసి సక్సెస్ లను అందించే దర్శకులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాల్లో ప్రాపర్ ఎమోషన్ మిస్ అవుతుంది.

    ఇక రాజమౌళి సినిమాలో ఎమోషనల్ బలంగా రాసుకుంటూ ముందుకు సాగుతాడు. దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఎలివేషన్స్ కూడా ఇస్తుంటాడు. మిగతా దర్శకులు వాటిని లైట్ తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళిని టచ్ చేసే దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి.

    ఇక ఇలాంటి సినిమాలు తీయాలంటే మళ్ళీ ఆయన తీయాలి తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు అనేంతల గుర్తింపునైతే సంపాదించుకున్నాడు… అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియాలో ఈయనతో పోటీ పడే దర్శకుడు మరొకరు లేరు.

    ప్రస్తుతం పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో తనను స్టార్ డైరెక్టర్ గా మరోసారి ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…