https://oktelugu.com/

Kangua : కంగువా రిలీజ్ ట్రైలర్ ఏంటి అలా ఉంది..? ఈ మూవీ హిట్ కొడుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనప్పటకి ఇక్కడ సక్సెస్ దక్కలంటే మాత్రం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక దర్శకుడు హీరో అనే తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ గా మారిపోయింది. కాబట్టి ఎవరైనా సరే సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలంటే మాత్రం కొంతవరకు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2024 / 09:07 AM IST

    What is Kangua's release trailer like? Will this movie be a hit?

    Follow us on

    Kangua : సూర్య హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న కంగువా సినిమా ఈనెల 14వ తేదీన రిలీజ్ రెడీ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రిలజ్ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం చూసినట్టైతే ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేసే విధంగా కనిపించినప్పటికి సినిమాలో ఉండే కోర్ ఎమోషన్ మాత్రం ఈ సినిమాలో అంత బాగా వర్కౌట్ అవుతుందా? లేదా అనే విషయంలోనే కొంతవరకు డౌట్ అయితే ఉంది. నిజానికి రెండు యుగాలను మ్యాచ్ చేస్తూ ఈ సినిమాని తీసినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ట్రైలర్ లో రెండు యుగానికి సంబంధించిన మ్యాచ్ కట్ లను కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఏది ఏమైనప్పటికి సూర్య లాంటి ఒక స్టార్ హీరో ఈ సినిమాలో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికి ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఎప్పుడైతే సూర్య తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడో అప్పటినుంచి ఆయనకు వరుసగా మంచి విజయాలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికి సూర్య లాంటి స్టార్ హీరో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన రీతిలో పాగా వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక పాన్ ఇండియాలో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రేక్షకులు సైతం అమితంగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికి ఈ సినిమా పాన్ ఇండియాలో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక రిలీజింగ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంత పెద్దగా దాని ఇంపాక్ట్ అయితే చూపించలేక పోయిందనే చెప్పాలి. సూర్య ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటేనే ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతుంది లేకపోతే మాత్రం ఆయన కూడా మళ్లీ తమిళ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

    చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి విజయాలు అందుతాయి అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…