Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Photos » Cinema Photos » The star director wasted 5 years for prabhas and 4 years for pawan kalyan

Prabhas & Pawan Kalyan : ప్రభాస్ కోసం 5 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ కోసం 4 సంవత్సరాలు వృధా చేసుకున్న స్టార్ డైరెక్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి కొంతమంది హీరోలకు మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక అలాంటి వాళ్లు చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి...

Written By:Gopi Velpula, Updated On : November 6, 2024 / 09:39 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
The Star Director Wasted 5 Years For Prabhas And 4 Years For Pawan Kalyan

The star director wasted 5 years for Prabhas and 4 years for Pawan Kalyan...

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Prabhas & Pawan Kalyan : ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే… బాహుబలి సినిమాతో ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం నివ్వెరపోయేలా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. దానికి అనుగుణంగానే వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను కూడా షేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్న ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ ఒకేత్తైతే, పాన్ ఇండియా సబ్జెక్టుగా చేస్తున్న సినిమాలు మరొక ఎత్తనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా భారీ రికార్డులను కూడా క్రియేట్ చేయడం అనేది తెలుగు సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. నిజానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు చాలా అలర్ట్ గా ఎదురుచూస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కెరియర్ మొదట్లో భారీ సక్సెస్ లను అందుకొని టాప్ హీరోగా ఎదిగాడు. తనను మించిన హీరో ఎవ్వరు లేరని అప్పట్లో తనను చాలా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్న ఆయన సినిమాల మీద పెద్దగా ఫోకస్ అయితే చేయడం లేదు. అడపదడపా తనకు సమయం ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు క్రియేట్ చేయలేని ఒక మేనియా ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి హీరోలందరి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా తను హిస్టరీలో నిలిచి పోయాడు…

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్ లను నమ్ముకొని ఒక దర్శకుడు దాదాపు తన పది సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాడనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సుజీత్ అని తెలుస్తుంది. ప్రభాస్ కోసం ఆయన దాదాపు 5 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. ఇక ఎట్టకేలకు ప్రభాస్ తో చేసిన సాహో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆయన కొంతవరకు ఢీలా పడ్డాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టిన ఓజీ సినిమా దాదాపు మూడు సంవత్సరాలకు పైన సమయం అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ సినిమా కోసం దాదాపు మరొక ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పట్టే అవకాశమైతే ఉంది. ఇక మొత్తానికైతే ఈ ఇద్దరిని నమ్ముకోవడం వల్ల సుజీత్ తన కెరియర్ ని చాలా వరకు లాస్ అయ్యాడని చాలామంది సినీ మేధావులు చెబుతున్నారు…

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: The star director wasted 5 years for prabhas and 4 years for pawan kalyan

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • film
  • pawan kalyan movies
  • Prabhas and Pawan Kalyan
  • Prabhas Movies
  • Star Director
Follow OKTelugu on WhatsApp

Related News

Star Director : ఆర్ ఆర్ ఆర్ వలె నేను మూడేళ్లు సినిమా చేయను, స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Star Director : ఆర్ ఆర్ ఆర్ వలె నేను మూడేళ్లు సినిమా చేయను, స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

SS Rajamouli : మహేష్ మూవీ పై రాజమౌళి ఇంత సైలెన్స్ మైంటైన్ చేయడానికి కారణం ఏంటి?

SS Rajamouli : మహేష్ మూవీ పై రాజమౌళి ఇంత సైలెన్స్ మైంటైన్ చేయడానికి కారణం ఏంటి?

Heroine : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..

Heroine : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..

Nagarjuna and Mahesh Babu : నాగార్జున మహేష్ బాబు లతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్…కానీ వర్కౌట్ కాలేదుగా..?

Nagarjuna and Mahesh Babu : నాగార్జున మహేష్ బాబు లతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్…కానీ వర్కౌట్ కాలేదుగా..?

Prashanth Neel: ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…

Prashanth Neel: ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…

SS Rajamouli : టాలీవుడ్ హీరోలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..

SS Rajamouli : టాలీవుడ్ హీరోలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!

SS Rajamouli : మహేష్ తో రాజమౌళి.. ఆ సెంటిమెంట్ ఫాలో

SS Rajamouli : మహేష్ తో రాజమౌళి.. ఆ సెంటిమెంట్ ఫాలో

Sandeep Reddy Vanga : స్పిరిట్ సినిమాతో సందీప్ బాలీవుడ్ మాఫియా నోరు మూయిస్తాడా..?

Sandeep Reddy Vanga : స్పిరిట్ సినిమాతో సందీప్ బాలీవుడ్ మాఫియా నోరు మూయిస్తాడా..?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.