https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ సినిమాలో అసలు విలన్ ఎవరో తెలిసిపోయింది…

సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలు జనాలను ఆకట్టుకోవడమే కాకుండా ఆయన కంటి ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 12, 2024 / 08:32 AM IST

    The real villain of Pawan Kalyan's Oji movie is known...

    Follow us on

    Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఈయన మొదట్లో మెగాస్టార్ తమ్ముడిగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి పవర్ స్టార్ అనే బిరుదును కూడా కైవసం చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ లాంటి క్రేజ్ ఉన్న నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన అభిమానులు ఆయన సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా కొంతమంది సినిమాలు సక్సెస్ అవ్వడం కోసమే చేస్తూ ఉంటారు. కానీ ఈయన చేసిన సినిమాలు హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ క్రేజ్ ను మూట గట్టుకుంటాయి నిజానికి సక్సెస్ లో ఉన్న హీరోలకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈయన ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడే ఇతనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈయన అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతో ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తమ ఫ్యాన్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటివేవీ చేయకుండా తన సినిమాను తనే ప్రమోట్ కూడా చేసుకోకుండానే భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాడు.

    ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని సమ్మర్ కానుక ప్రేక్షకుడి ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    మరి ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన సుజీత్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అయితే సుజిత్ ఈ సినిమాలో ఒక భారీ ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిమీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రావడం లేదు కానీ పవన్ కళ్యాణ్ పక్కనే ఉండే అనుచరుడునే సినిమా మొత్తానికి విలన్ గా మార్చబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…