https://oktelugu.com/

Taapsee Pannu-Pragya Jaiswal: తాప్సీ, ప్రగ్యా డ్రెస్ లు ఏంటి ఒకేలా ఉన్నాయి?

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, తాప్సీ పన్ను కూడా ఒకే విధమైన డ్రెస్ లో కనిపించారు. కానీ ఒకే ప్రదేశంలో కాదు. ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే విధంగా ఉన్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 14, 2024 12:15 pm
    1 / 8 హీరోయిన్ లు, సెలబ్రెటీలు వేసుకునే డ్రెస్ లు కొన్ని సార్లు సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. Photo: Instagram
    2 / 8 కొన్నిసార్లు అనుకోకుండా ఇద్దరు కూడా ఒకే విధంగా వేసుకుంటారు. దీన్ని చూసి అభిమానులు తికమక పడతారు. Photo: Instagram
    3 / 8 రీసెంట్ గా కీర్తి సురేష్, జ్యోతికలు కూడా ఒకే కలర్ డ్రెస్ లో ఓ ఈవెంట్ కు వెళ్లగా ఇద్దరికి ఒకే డిజైనరా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. Photo: Instagram
    4 / 8 ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, తాప్సీ పన్ను కూడా ఒకే విధమైన డ్రెస్ లో కనిపించారు. కానీ ఒకే ప్రదేశంలో కాదు. Photo: Instagram
    5 / 8 ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే విధంగా ఉన్నాయి. Photo: Instagram
    6 / 8 కాస్త డిజైన్ డిఫరెంట్ అయినా తెల్లటి పొట్టి డ్రెస్ లో పొడుగు కాళ్ల ముద్దుగుమ్మలు అదరగొట్టారు. Photo: Instagram
    7 / 8 కానీ డ్రెస్ ల సైజ్ మరీ చిన్నది అవడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు కూడా. Photo: Instagram
    8 / 8 మరి ఇద్దరికీ ఒకే డిజైనర్ వర్క్ చేశారా? లేదా డిఫరెంటా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Photo: Instagram