ప్రపంచ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. instagram photo download
అద్భుతమైన అందం, అభిమానితో ఆప్యాయంగా సంభాషించే తీరుతో ప్రేక్షకులను అభిమానులుగా మలుచుకుంటుంది.instagram photo download
ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ అందరినీ ఆకట్టుకోవడం కూడా ఆమెకు తెలుసు. "ది బ్లఫ్", "సిటాడెల్" సీజన్ 2 వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్దమైంది ఈ బీ టౌన్ బ్యూటీ.
19వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో రాబోతున్న "ది బ్లఫ్" సినిమా చిత్రీకరణ రీసెంట్ గా పూర్తి చేసుకుంది అమ్మడు. ఇందులో తన కుటుంబాన్ని రక్షించుకునే మాజీ పైరేట్ గా నటించింది.instagram photo download
ఈ సినిమాకు ఫ్రాంక్ E. ఫ్లవర్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన నాటకం, యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.instagram photo download
"ది బ్లఫ్" చిత్రంలో కార్ల్ అర్బన్ కూడా ప్రేక్షకులను అలరించనున్నారు. రస్సో బ్రదర్స్ AGBO స్టూడియోస్, అమెజాన్ MGM స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది.instagram photo download
"హెడ్స్ ఆఫ్ స్టేట్" చిత్రంతో మరో మైలురాయిని చేరుకోనుంది ఈ అమ్మడు. ఇక సినిమాలు మాత్రమే కాదు అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.instagram photo download
సినిమాలతో పాటు, ప్రియాంక "సిటాడెల్" వెబ్ సిరీస్ రెండో సీజన్లో కనిపించనుంది అని టాక్. రస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో నాడియా అనే గూఢచారి పాత్రతో మెప్పించనుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.instagram photo download