https://oktelugu.com/

Salaar 2 : సలార్ 2 లో భారీ ట్విస్ట్ ను రివీల్ చేసిన ప్రశాంత్ నీల్…

ప్రశాంత్ నీల్ సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకోవడంలో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన కేజీఎఫ్ సిరీస్ నుంచి సలార్ వరకు ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి...అందుకే పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 13, 2024 / 08:30 AM IST

    Prashanth Neel revealed a huge twist in Salaar 2...

    Follow us on

    Salaar 2 : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ నుఏర్పాటు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ లను సాధించబోతున్నాయనే విధంగా ఇప్పుడున్న చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం ఇక ఏది ఏమైనా తనదైన ఇతర సత్తా చాటుతూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో ప్రశాంత్ నీల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసిన డ్రాగన్ సినిమా విజయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో ఆయన చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాతో ఒక్కసారి 800 కోట్ల వరకు కలెక్షన్ ని రాబట్టాడు. ఇక ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలకి సంభందించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమా పెను ప్రభంజనాలను సృష్టిస్తుందని చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక బారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా కూడా రీసెంట్ గా తెలియజేశారు.

    అంటే ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సినిమాలో నిలువ లేకపోతున్నాడు. కూడా కేజిఎఫ్ సిరీస్ కి అలాగే సలార్ సిరీస్ కి మధ్య ఒక కనెక్షన్ ఏర్పాటు చేస్తూ ప్రశాంత్ నీల్ యూనివర్స్ కింద ఈ సినిమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటాలంటే మొదలు ఈ సినిమాలతో మంచి విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది… ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరెక్టర్ ఒక ఐడెంటటి ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.

    అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని మందుకోవాలని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ తో చేసిన సార్ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సరే భారీ గుర్తింపు సంపాదించుకొని తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపునైతే తెచ్చుకోవాలని చూస్తున్నాడు…