ఈ బ్యూటీని చూస్తే ఉప్పెన సినిమానే గుర్తు వస్తుంది. Photo: Instagram
ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఉప్పెన ఇచ్చిన ఫేమ్ వేరే లెవల్ కదా. Photo: Instagram
ఉప్పెన సినిమాతో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారింది కృతి శెట్టి. Photo: Instagram
తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకొని వరుస సినిమా అవకాశాలను అందుకుంది. Photo: Instagram
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Photo: Instagram
స్టార్ హీరోల సినిమాల్లో నటించ తన రేంజ్ ను పెంచుకుంది కృతి శెట్టి. Photo: Instagram
కానీ ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. Photo: Instagram
ఏది ఏమైనా సరే తన రేంజ్ మాత్రం తగ్గడం ఇష్టం లేనట్టు ఉంది. వరుస ఫోటోలతో వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Krithi shetty stunning instagram pictures