లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. Photo: Instagram
ఆ మధ్యన పెళ్లి, పిల్లోడు అంటూ కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. డెలివరీ అయినా రెండు నెలల్లోనే సినిమాల కోసం రెస్ట్ ను వదిలేసింది. Photo: Instagram
ముద్దుగుమ్మ చేతిలో ఇండియన్ 2 లాంటి భారీ ప్రాజెక్టు ఉంది. శంకర్ తెరకెక్కించిన ఈ భారతీయుడు సీక్వెల్ లో కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. Photo: Instagram
పూర్తి పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాదు అతి త్వరలోనే కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. Photo: Instagram
సినిమాలతో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ ఉంటుంది ఈ అమ్మడు. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తోనూ టచ్ లో ఉంటుంది. Photo: Instagram
రీసెంట్ గా యెల్లో కలర్ శారీలో కనిపించి యూత్ ను మరింత ఆకట్టుకుంది . ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడమే కాదు సంతూర్ మమ్మీ అంటూ కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. Photo: Instagram
జస్ట్ సింపుల్ గా విండో నుంచి బయటకు చూస్తూ యెల్లో శారీలో కుర్రకారును చంపేసే లుక్ తో కట్టిపడేస్తుంది కాజల్ అగర్వాల్. Photo: Instagram