https://oktelugu.com/

Janhvi Kapoor: నరాలు జివ్వు మనిపించేలా జాన్వీ కపూర్ నడుము వంపులు… కొప్పున పూలు పెట్టి హొయలు పోతున్న దేవర హీరోయిన్, గ్లామరస్ లుక్ వైరల్!

Janhvi Kapoor: దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ వంటి స్టార్ సరసన ఆఫర్ కొట్టేసింది జాన్వీ. అందుకు ప్రధాన కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడమే. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ కలిసి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 13, 2024 / 11:04 AM IST
    1 / 6
    2 / 6
    3 / 6
    4 / 6
    5 / 6
    6 / 6