https://oktelugu.com/

Surya : హీరో సూర్య స్క్రిప్ట్ విషయం లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడా..? మన హీరోల్లో అదే మిస్ అవుతుందా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు సైతం వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం లో ఆయన సత్తా చాటుతున్నాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 12, 2024 / 08:21 AM IST

    Hero Surya is very perfect in terms of script..? Will we miss the same in our heroes..?

    Follow us on

    Surya : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు సూర్య… ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక తెలుగులో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్న సూర్య తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక స్క్రిప్ సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఆ స్టోరీ ఎలా ఉంది, అది మనకు సెట్ అవుతుందా ప్రెజెంట్ జనరేషన్ లో అలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి ఆయన చాలా కసరత్తులు చేస్తూ ఉంటాడు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి స్టార్ హీరో అయిన సూర్య ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా స్క్రిప్ట్ సెలక్షన్ లోనే ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక మన తెలుగు హీరోలు కూడా ఆయనలానే మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు మంచి గుర్తింపును సంపాదించడమే కాకుండా వాళ్లు కూడా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకునే అవకాశాలైతే ఉంటాయి. ఇక ప్రస్తుతం సూర్య శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సాధించినడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటున్న సూర్య ఈ సినిమాలతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు.

    తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నాడనే విషయాల మీద సర్వత్ర ఆసక్తి అయితే ఉంది. ఇక మొత్తానికైతే సూర్య తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో ముందుకు సాగుతున్నాడు.

    ఆయన స్టోరీ సెలక్షన్ కనక చూసినట్లైతే సినిమా సినిమాకి మధ్య చాలా వేరియేషన్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అంతే తప్ప ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేయడం అనే విషయాలకు ఆయన చాలా దూరంగా ఉంటాడు…