https://oktelugu.com/

Nag Ashwin : నాగ్ అశ్విన్ చేస్తున్న కల్కి 2 భారీ విజయం సాధించాలంటే ఇలా చేయాల్సిందే…

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళని వాళ్ళు ఏలివేట్ చేసుకోవడం లో చాలా వరకు కష్టపడుతూ ఉంటారు...ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు... ప్రభాస్ చేసిన బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక మొత్తానికైతే పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు తన దగ్గర రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 16, 2024 / 05:09 PM IST

    For Nag Ashwin's Kalki 2 to be a huge success, this is what needs to be done...

    Follow us on

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న సందర్భంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన ఈ సంవత్సరంలో కల్కి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఇప్పటికే మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే సినిమాలన్ని మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక సపరేట్ క్రెడిట్ ని కూడా సంపాదించి పెట్టారు ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసిన కూడా కల్కి 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

    కల్కి సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సాధించడం అలాగే 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో తన తదుపరి సినిమాల మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధించి మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి కల్కి సినిమా సక్సెస్ సాధించాలంటే అందులో పురాణాలకు సంబంధించిన ఎలిమెంట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక దానికి తగ్గట్టుగానే కల్కి 2 సినిమా ఆశించిన దాని కంటే సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాగ్ అశ్విన్ తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు.
    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక భారీ సక్సెస్ దక్కితే ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడనే చెప్పాలి…

    ఇక మీదట ప్రభాస్ ను ఢీకొట్టే హీరోలు మరి కొద్ది సంవత్సరాల పాటు ఎవరు రాలేరు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు తమదైన రీతిలో గుర్తింపును సంపడించుకుంటూ ముందుకు రావడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…