https://oktelugu.com/

Mahesh Babu & Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?

ప్రస్తుతం తెలుగులో వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఢోకాలేదు ఆ సినిమాను వచ్చినట్టు భారీ కలెక్షన్లు సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇకమీదట రాబోయే సినిమాల మీద కూడా ప్రేక్షకుల భారీ బస్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా వారిని వాళ్ళు స్టార్ హీరోలు గ్యాస్ డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 10:17 AM IST

    Do you know which of Mahesh Babu's movies Rajamouli likes the most?

    Follow us on

    Mahesh Babu & Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా తనకంటూ వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు…కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన కెరియర్ లో సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా ఆయన్ని భారీ స్థాయి లో నిలబెట్టడంలో చాలావరకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే రాజమౌళికి మహేష్ బాబు సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి అంటూ పలు రకాల కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళికి మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఒక్కడు, పోకిరి సినిమాలు అంటే చాలా ఇష్టమట. ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు తను చాలా కొత్తగా కనిపించడమే కాకుండా తనను తాను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకున్నాడు అంటూ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తను తను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసమే మహేష్ బాబు తీవ్రంగా ఎదురు చూస్తున్నాడు.
    అయితే రాజమౌళి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నేర్చుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ఆయన ఈ సినిమాని డిలే చేస్తూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే కానీ ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
    ఇక మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందంటూ వాళ్ళ అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి ఈ విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోవడం వల్లే అందరికీ విసుగైతే పుడుతుంది. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను అరెంజ్ చేసి సినిమాని కూడా సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఆయన ఏఐ నేర్చుకుంటున్న కీలకమైన విషయాల పట్ల ఆయన తన టీమ్ తో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది.
    ఇక మొత్తానికైతే ఈ సినిమాని అవుట్ ఆఫ్ ది బాక్స్ గా నిలపడానికి తను చాలా రకాల ప్రయత్నలైతే చేస్తున్నాడు… ఇక తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..