https://oktelugu.com/

Young heroes : ఈ యంగ్ హీరోలు కథల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. యంగ్ హీరోలుగా కొనసాగుతున్న ఈ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు... ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్ హీరోలు ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 09:06 AM IST

    Do these young heroes need to be careful about stories?

    Follow us on

    Young heroes : సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం అసలు సక్సెస్ లను సాధించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నాని, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు వరుసగా మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా ఇప్పుడు మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఈ హీరో తొందర్లోనే భారీ సక్సెస్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా దేవరకొండ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. నాని, నిఖిల్ కూడా డిఫరెంట్ సినిమాలను చేస్తూ వైవిధ్యమైన కథాంశాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. నితిన్ మాత్రం కమర్షియల్ సినిమాలనే నమ్ముకొని ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాలని తద్వారా పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ హీరోలందరూ తొందర్లోనే స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళబోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే వీళ్ళు చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది.

    ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తాచాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాన్ ఇండియా హీరోలుగా ఎదగడానికి కూడా మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

    ఇక స్టార్ హీరోలైనా ప్రభాస్,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటివారు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ తద్వారా కలెక్షన్లు కూడా కొల్లగొడుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంటే వాళ్ళ బాటలోనే వీళ్ళు కూడా నడుస్తూ ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు…ఇక ఇది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…