అప్సర రాణి పేరు తెలియని వారు ఉండరు. అందాల ముద్దుగుమ్మ గురించి తెలియని వారుండరు.
ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అద్భుతమైన అందాల సుందరి ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీకి 28 సంవత్సరాలే అయినా సరే ఫుల్ గా అందాల ట్రీట్ చేస్తుంటుంది.
ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది అప్సర.
చిన్న డ్రెస్ లు, పెద్ద డ్రెస్ లు ఏవి వేసినా సరే అప్సరస లాగ కనిపిస్తుంది అప్సర.
4 లెటర్స్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఉల్లాలా ఉల్లాలా, త్రిల్లర్ వంటి సినిమాలతో అలరించింది ఈ ముద్దుగుమ్మ.