రాములమ్మో రాములమ్మ అంటే అంతకు ముందు పాట గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పాట వెంటే శ్రీముఖి గుర్తుకు వస్తుంది. Photo: Instagram
1993 మే 10న నిజమాబాద్ లో జన్మించింది ఈ అందాల ముద్దుగుమ్మ Photo: Instagram
తన యాంకరింగ్ తో ఎంతో మందిని మంత్రముగ్దులను చేసి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
హైదరాబాద్ లో డెంటిస్ట్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బుల్లితెరపై సూపర్ ఫేమస్ అయింది Photo: Instagram
అదుర్స్ షోను హోస్ట్ చేసి తన టెలివిజన్ కెరీర్ ను మొదలుపెట్టింది శ్రీముఖి Photo: Instagram
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేసింది రాములమ్మ Photo: Instagram
పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ్ ఇష్క్ కాదల్ అనే రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది Photo: Instagram
నేను శైలజ సినిమాలో రామ్ పోతినేనికి సోదరిగా స్వేచ్ఛ అనే చిన్న పాత్రలో నటించి మెప్పించింది. Photo: Instagram
తెలుగులోనే కాదు తమిళంలో కూడా నటించింది. సత్య సరసన ఎట్టుతిక్కుమ్ మధయానైలో జతకట్టింది. Photo: Instagram
ఇక పటాస్ షోతో మంచి ఫేమస్ సంపాదించిన రాములమ్మ మంచి సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తుందని టాక్ Photo: Instagram