HomeఫోటోలుAnasuya Bharadwaj :వామ్మో గ్లాసుతో కూడా ఇంత అందంగా ఫోటోలు దిగవచ్చా అనసూయ. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj :వామ్మో గ్లాసుతో కూడా ఇంత అందంగా ఫోటోలు దిగవచ్చా అనసూయ. By Swathi Chilukuri Tuesday, 24 December 2024, 18:08 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇక ఫ్యాషన్ దుస్తులు వేసుకొని ఫుల్ గా ఎంటర్టైన్ కూడా చేస్తుంటుంది ఈ బ్యూటీ. అనసూయకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో అవకాశాలు కూడా పొందింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పుష్ప సినిమాతో చాలా క్రేజ్ సంపాదించింది. ఏకంగా నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. కానీ పుష్ప 1 లోనే ఎక్కువ స్కోప్ దొరికింది అని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాలు, పర్సనల్ తో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. TagsanasuyaAnasuya BharadwajAnasuya PhotosAnasuya Saree PhotosAnchor Anasuyatollywood newsViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShweta Tiwari : 12 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్…18 ఏళ్లకే ప్రేమపెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రస్తుతం కోట్లలో సంపాదిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో ఊహించగలరా…Next articleUnstoppable 4 : నువ్వు నాకు పోటీనా అంటూ బాలయ్య పై వెంకటేష్ సెటైర్లు..వైరల్ గా మారిన ‘అన్ స్టాపబుల్ 4’ లేటెస్ట్ ప్రోమో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Highest Grossing Premiere Shows: ప్రీమియర్ షోస్ లో అత్యధిక గ్రాస్ ని రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే.. ‘పెద్ది’ ఏ స్థానంలో ఉందంటే.. Saturday, 6 June 2026, 21:47 PM Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Peddi Box Office Collection: 3వ రోజు అంచనాలను మించిపోయిన ‘పెద్ది’.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్.. Saturday, 6 June 2026, 21:25 PM Varanasi Movie: ‘వారణాసి’ లో ‘కుంభకర్ణుడు’ తో యుద్ధం.. రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే.. Saturday, 6 June 2026, 21:17 PM Load more