https://oktelugu.com/

Avika Gore : అంత పద్దతిగా ఉన్న ఆ బ్యూటీ ఏంటి ఇలా షాక్ ఇచ్చింది?

మంచి సినిమాలు చేసినా సరే చిన్నారి పెళ్లి కూతురుగానే మిగిలిపోయింది ఈ చిన్నది

Written By: , Updated On : February 18, 2025 / 12:45 PM IST
1 / 8 చిన్నారి పెళ్లి కూతరు సీరియల్ చూశారా? ఈ సీరియల్ లో నటించి చిన్నారి మీకు గుర్తుందా?
2 / 8 తానే అవికా గోర్. ఈ చిన్నది చాలా మంది మనసులను దోచింది. ఈమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు
3 / 8 ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది చిన్నారి పెళ్లి కూతురు అయినా అవికా
4 / 8 ఏ సినిమాలో కనిపించినా, ఏ క్యారెక్టర్ లో కనిపించినా సరే చిన్నారి పెళ్లి కూతురు అని ముద్దుగా పిలుచుకుంటారు ప్రజలు.
5 / 8 మంచి సినిమాలు చేసినా సరే చిన్నారి పెళ్లి కూతురుగానే మిగిలిపోయింది ఈ చిన్నది.
6 / 8 ఇదిలా ఉంటే అవికా మాత్రం తన సూపర్ ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది.
7 / 8 ఇక రీసెంట్ గా తాను పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారాయి.
8 / 8 స్పైసీ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది అవికా. మరి మీరు కూడా ఓ లుక్ వేసేయండి.