సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది పాపులర్ అయ్యారు. ఇందులో చాలా కొద్ది మంది మాత్రమే ఆఫర్లను అందుకుంటున్నారు. ఈ లిస్టులో ఒకరు బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.Photo Credit Instagram
చాలా కాలంగా ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.Photo Credit Instagram
ఆఫర్ల వరకు మాత్రమే కాదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో రెచ్చి పోతుంటుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
రీసెంట్ గా అషు రెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి చాలా వైరల్ అవుతున్నాయి.Photo Credit Instagram
అచ్చం సమంతలా ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. డబ్స్మాష్ వీడియోలు చేస్తూ జూ. సమంత అనే పేరు సంపాదించుకుంది.Photo Credit Instagram
ఫుల్ క్రేజ్ సంపాదించుకొని అప్పట్లోనే భారీ ఫాలోయింగ్ను సొంతం చేసుకోవడంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది.Photo Credit Instagram
ఏకంగా 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, తర్వాత ఎందుకో గానీ గ్యాప్ తీసుకుంది.Photo Credit Instagram
బిగ్ బాస్ మూడవ సీజన్ లో చోటు సంపాదించుకున్న ఈ బ్యూటీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అవకాశాలను అయితే దక్కించుకుంది.Photo Credit Instagram