HomeఫోటోలుAshu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 12:49 PM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy (1) అషు రెడ్డి తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. సాంప్రదాయ చీర అయినా, మోడ్రన్ దుస్తులు అయినా, సాధారణ దుస్తులు అయినా అషు లుక్స్ వేరే లెవల్ లో ఉంటాయి ఈమె ఇన్ స్టా స్క్రోల్ చేస్తే ఫ్యాషన్ గురించి ఒక మంచి పట్టు వస్తుంది. లుక్స్ ని సరైన మేకప్, యాక్సెసరీస్, పోజులతో ఎలా మ్యాచ్ చేసుకోవడంలో మంచి ట్రెండ్ ను ఫాలో అవుతుంటుంది. ఆమె స్టైల్స్ ని అప్రయత్నంగా మారుస్తుంది. అందుకే నెక్ట్స్ ఫోటో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందని ఎదురుచూస్తారు అభిమానులు. అషు రెడ్డి మొదట బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కనిపించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఇక ఈ బ్యూటీ సమంత లా ఉందని చాలా మంది లైక్ చేశారు కూడా. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKS Jawahar: ఆ ఎమ్మెల్యే ఔట్.. మాజీ మంత్రికి చంద్రబాబు పిలుపు!Next articleVidura Niti: కష్టాలు రాకుండా ఉండాలంటే.. విదురనీతి ఏం చెబుతుందంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Cameron Green IPL : నిలబడి బ్యాటింగ్ చేయలేడు.. కలబడి వికెట్లు తీయలేడు.. ఇతడికా 25 కోట్లు.. షారుక్ నిండా మునిగాడు పో Monday, 6 April 2026, 22:52 PM Sathankulam custodial death case : ఆ మహిళా కానిస్టేబుల్ తట్టుకోలేకపోయింది.. ఆమె వాంగ్మూలమే ఆ తొమ్మిది మంది పోలీసులకు ఉ*రి వేసింది Monday, 6 April 2026, 22:27 PM Tamil Nadu custodial death case : తండ్రీకొడుకుల లాకప్ డె*త్ కేసులో 9 మంది పోలీసులకు ఉ*రిశిక్ష. దేశ చరిత్రలో ఈ తీర్పు మేలుకొలుపు Monday, 6 April 2026, 22:23 PM Iran vs USA conflict : అమెరికన్లను తాకిన యుద్ధ సెగ.. అగ్రరాజ్యంలో చమురు మంటలు! Monday, 6 April 2026, 21:25 PM Load more