HomeఫోటోలుAshu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు By Swathi Chilukuri Monday, 14 April 2025, 17:02 PM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy అషు రెడ్డి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందనే చెప్పాలి. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ బ్యూటీ డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది.దీంతో ఏకంగా డబ్స్మాష్ క్వీన్ అనే పేరు కూడా సంపాదించింది. ఇండియాలో పుట్టినా.. ఉన్నత చదువుల కోసం USA కి వెళ్లింది. సినిమాలు, గ్లామర్ పట్ల ఆమెకు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది. దీంతో 2018 లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ మొదటి సినిమా చల్ మోహన్ రంగ. 2023 లో, ఆమె Spark: L.I.F.E లో నటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పాల్గొని ఫుల్ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత 2021 లో PK లో నటించింది. 2022 లో, ఆమె ఫోకస్ లో కనిపించింది. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIPL 2025 : బుమ్రా vs కరణ్ నాయర్.. కొట్టుకోవడమే తక్కువNext articleThalliki Vandanam : తల్లికి వందనం’ పై బిగ్ అప్డేట్.. వారికి కోత తప్పదా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Most Popular Venu Swamy: వేణు స్వామి పొట్టలో అమ్మవారు.. మందు తాగిస్తున్నాడు.. మాంసం పెడుతున్నాడు.. Tuesday, 14 July 2026, 10:53 AM Tata Nexon Pure Plus S: ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనూ అద్భుతమైన ఫీచర్లతో కారు.. ఏ కంపెనీదో తెలుసా.. Tuesday, 14 July 2026, 10:22 AM Birth Date Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి నాయకత్వ లక్షణాలు..ఏదంటే అది సక్సెస్.. Tuesday, 14 July 2026, 10:14 AM Tata Tiago EV: ఎలక్ట్రిక్ వేరియంట్ లో అతి తక్కువ ధర కారు.. కానీ ఇందులో కొన్ని మైనస్.. అవేంటంటే.. Tuesday, 14 July 2026, 10:07 AM Load more