HomeఫోటోలుAshu Reddy : అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అరాచకమే బ్రో ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy : అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అరాచకమే బ్రో By Swathi Chilukuri Saturday, 1 February 2025, 11:50 AM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వల్ల పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తనదైన మార్కుతో దూసుకొని పోతుంది. వరుస ఆఫర్లతో పాటు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. ఇక అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే మాత్రం ఫుల్ సూపర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. చూడడానికి అచ్చం సమంతలా కనిపిస్తుంది. డబ్స్మాష్ వీడియోలతో సెన్సేషన్ అయిపోయింది అషు రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి అప్పట్లోనే భారీ ఫాలోయింగ్ ఉండేది. అదే కంటిన్యూ చేస్తూ ఫుల్ గా అభిమానులను పెంచుకుంటుంది బ్యూటీ. ఇక అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఈ భామ ‘ఛల్ మోహనరంగ’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది TagsAshu ReddyAshu Reddy Latest PhotosAshu Reddy Photo gallaryashu reddy photosSocial Media Viral phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleStar Heroine : చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్…అసలు విషయం ఏంటంటే…Next articleRam Charan and Buchi Babu : బుచ్చి బాబు తో చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ కి కండ్లు కనిపించావా..?ఇదెక్కడి న్యూస్ రా మావా…ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Vaishnavi Chaitanya red saree : పల్లెటూరిలో అందాల ’బేబీ‘ Saturday, 11 April 2026, 14:05 PM Jyothi Poorvaj’s Saree Look : అందాల ఆంటీ.. నిన్ను ఏం పోతపోసి సృష్టించాడు ఏంటి? Friday, 10 April 2026, 21:27 PM Anasuya bharadwaj : అనసూయ హాట్.. వెరీ హాట్ అంతే.. Friday, 10 April 2026, 10:28 AM Most Popular Chiranjeevi super hit movie remake: చిరంజీవి సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరో… Saturday, 11 April 2026, 17:51 PM Harish Shankar reaction: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫెయిల్యూర్ పై మొదటిసారి స్పందించిన హరీష్ శంకర్.. ఊహించని రియాక్షన్ ఇది.. Saturday, 11 April 2026, 17:46 PM Iran US peace talks: ఇరాన్–అమెరికా శాంతి చర్చలు.. పాకిస్తాన్‌కు తడిసి మోపెడు! Saturday, 11 April 2026, 17:43 PM Rajamouli next movie: ‘వారణాసి’ సెట్స్ మీద ఉండగానే రాజమౌళి నెక్స్ట్ సినిమా పనులు మొదలెట్టేసాడుగా… Saturday, 11 April 2026, 17:38 PM Load more