HomeఫోటోలుAshu Reddy : అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అరాచకమే బ్రో ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy : అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అరాచకమే బ్రో By Swathi Chilukuri Saturday, 1 February 2025, 11:50 AM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వల్ల పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తనదైన మార్కుతో దూసుకొని పోతుంది. వరుస ఆఫర్లతో పాటు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. ఇక అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేస్తే మాత్రం ఫుల్ సూపర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. చూడడానికి అచ్చం సమంతలా కనిపిస్తుంది. డబ్స్మాష్ వీడియోలతో సెన్సేషన్ అయిపోయింది అషు రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి అప్పట్లోనే భారీ ఫాలోయింగ్ ఉండేది. అదే కంటిన్యూ చేస్తూ ఫుల్ గా అభిమానులను పెంచుకుంటుంది బ్యూటీ. ఇక అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఈ భామ ‘ఛల్ మోహనరంగ’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది TagsAshu ReddyAshu Reddy Latest PhotosAshu Reddy Photo gallaryashu reddy photosSocial Media Viral phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleStar Heroine : చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్…అసలు విషయం ఏంటంటే…Next articleRam Charan and Buchi Babu : బుచ్చి బాబు తో చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ కి కండ్లు కనిపించావా..?ఇదెక్కడి న్యూస్ రా మావా…ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Nagabandham box office : 100 కోట్ల బడ్జెట్ ‘నాగబంధం’.. 8 రోజుల్లో వచ్చిన వసూళ్లు చూస్తే రక్త కన్నీరే! Saturday, 11 July 2026, 22:01 PM Narendra Modi : మోడీ జర్నలిస్టుల ప్రశ్నలకు భయపడతారా.. ప్రెస్ మీట్లకు అందుకే రారా.. అసలు నిజమిదీ.. Saturday, 11 July 2026, 21:59 PM Ranga Reddy Crime : దైవాలగూడలో రాజ్ కుమార్ నెత్తుటి చరిత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది Saturday, 11 July 2026, 21:40 PM Vaibhav Suryavanshi : బుడ్డోడా.. రారా అంటూ నినాదాలు చేసిన వారే.. పో పో అంటూ పంపించారు.. పాపం వైభవ్.. Saturday, 11 July 2026, 21:34 PM Load more