HomeఫోటోలుAnjali: అంజలి ఘాటు అందాలు.. ఏంటి ఇలా తయారైంది? ఫోటోలుసినిమా ఫొటోలు Anjali: అంజలి ఘాటు అందాలు.. ఏంటి ఇలా తయారైంది? By Neelambaram Monday, 16 September 2024, 14:07 PM FacebookTwitterWhatsAppCopy URL Anjali అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఓ హిందూ కుటుంబంలో జన్మించింది. instagram photos 16 జూన్ 1986న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి ప్రాంతమైన రాజోలులో పుట్టింది అమ్మడు. instagram photos రాజోల్లోనే ఓ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది అంజలి. తర్వాత తమిళనాడులోని చెన్నైకి వెళ్ళి మిగిలిన చదువులు కంటిన్యూ చేసింది.instagram photos చెన్నై నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి గణితశాస్త్రం విభాగంలో డిగ్రీ పట్టా సాధించింది.instagram photos చదువు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం వేసేలా చేసింది కూడా. instagram photos అంజలి తల్లితండ్రులు నటులు కావాలనుకొని ఆమె ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకున్నారట. ఈ విషయాన్ని ఓ సారి అంజలి తెలిపింది.instagram photos 2006లో ఫోటో అనే ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించి వెండి తెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. anjali 2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ సరసన నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ భామ.instagram photos TagsAnjalianjali imagesanjali moviesLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleViral Video : ఇంజనీర్ ఉద్యోగం పోయింది.. కాంట్రాక్టర్ రూ.50 లక్షల జరిమానా? వైరల్ వీడియోNext articleViral Video : నిమజ్జనం చేస్తూ ఇతడు చేసిన పని ప్రాణాలకే ముప్పు అయ్యింది.. వైరల్ వీడియో Neelambaramhttps://oktelugu.com/Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website. RELATED ARTICLES Shirley Setia : అందమైన కుందనపు బొమ్మలా ఉందే.. Monday, 20 July 2026, 11:59 AM Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Most Popular Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్.. Monday, 20 July 2026, 22:42 PM Allu Arjun : అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదే… Monday, 20 July 2026, 22:36 PM Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి.. Monday, 20 July 2026, 22:31 PM Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా.. Monday, 20 July 2026, 22:01 PM Load more