HomeఫోటోలుPhoto Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్.. ఫోటోలుసినిమా ఫొటోలు Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్.. By Swathi Chilukuri Friday, 16 May 2025, 11:52 AM FacebookTwitterWhatsAppCopy URL Anikha Surendran Latest Saree Pics అనిక సురేంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. Photo:Instagram ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఎంతో మంది మదిని గెలుస్తుంది. Photo:Instagram మలయాళీ అమ్మాయి అనిక. కానీ తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది. Photo:Instagram ఈ బ్యూటీ చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు చాలా నచ్చేసింది. Photo:Instagram మలయాళంకు చెందిన ఈ అమ్మాయికి తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా. Photo:Instagram మీరు విశ్వాసం సినిమా చూసే ఉంటారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. Photo:Instagram అజిత్ కూతురుగా యాక్టింగ్ ఇరగదీసింది అనిక. ఈ సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. Photo:Instagram ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో కూడా నటించి మంచి ఆర్టిస్టుగా పేరు సంపాదించింది. Photo:Instagram TagsActress GalleryAnikha SurendranInstagram PicsPhoto Gallery Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRenu Desai : ఆ పని చేయడం ఆపేయండి… రేణు దేశాయ్ రిక్వెస్ట్!Next articleKrithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Load more