HomeఫోటోలుAnasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. By Swathi Chilukuri Wednesday, 9 April 2025, 16:30 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. ఇక పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఫుల్ గా వైరల్ అవడం కూడా కామన్. కానీ కొన్ని సార్లు పద్దతిగా, చీరల్లో కనిపిస్తూ అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది అనసూయ. యాంకర్ గా తన జర్నీ మొదలుపెట్టి స్టార్ యాక్టర్ గా నిలిచింది ఈ యాంకర్. జబర్దస్త్ ఈ బ్యూటీకి మంచి పేరును సంపాదించి పెట్టింది. సినిమాల్లో అవకాశం రావడంతో యాంకరింగ్ ను మానేసి యాక్టర్ గా రాణిస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ లెవల్లో అభిమానులను సంపాదించింది. TagsanasuyaAnasuya Latest PhotosAnasuya PhotosAnasuya Photos ViralAnchor AnasuyatollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSwiggy : 10 నిమిషాల్లో డెలివరీ.. రూ.500 డిస్కౌంట్ ఫ్రీ..స్విగ్గీ అంటే ఇదే మరి!Next articleSudheer : హిందూ దేవుళ్లను సుడిగాలి సుధీర్ అవమానించాడా? మండిపడుతున్న నెటిజెన్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Trisha Vijay rumors : విజయ్ తో పెళ్లి వ్యవహారంపై ఒకే ఒక్క పోస్ట్ తో సమాధానం ఇచ్చిన హీరోయిన్ త్రిష.. Tuesday, 7 April 2026, 23:07 PM Sankranti 2027 movies : బాలయ్య vs వెంకటేష్ vs చిరంజీవి పోటీలో గెలిచింది ఆయనే… Tuesday, 7 April 2026, 23:05 PM Xiaomi Summer Sale India 2026: స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించిన షియోమీ.. Tuesday, 7 April 2026, 23:00 PM WhatsApp Noise Cancellation Feature Update: వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. Tuesday, 7 April 2026, 22:00 PM Load more