అనసూయ భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఈ షో ద్వారా తన రేంజ్ ను పెంచుకుంది.
సినిమాలు, సోషల్ మీడియా ద్వారా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది అను.
చాలా ట్రోలింగ్ కు కూడా గురి అవుతుంది. అయినా సరే డేర్ ఉమెన్ లాగా పోరాడుతుంటుంది.
కాంట్రవర్సీల్లో కూడా ఎక్కువగా నిలుస్తుంటుంది అనసూయ.
ఇక సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు ఫుల్ లైక్స్, కామెంట్లు వచ్చి పడుతాయి.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో తన రేంజ్ పెరిగింది.
ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది అనసూయ.