HomeఫోటోలుAnasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ By Swathi Chilukuri Wednesday, 14 May 2025, 12:59 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ చీర కట్టినా, డ్రెస్ వేసినా ఆ అందమే వేరు కదా. సింపుల్ సారీ కానీ బ్లౌజ్ మాత్రం అదిరిపోయింది. అందమైన చీరలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారుకు మతిపోగొట్టే ఫోటోలను పోస్ట్ చేసింది రంగమ్మత్త. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పొనిటల్ మాత్రమే వేసింది. అయినా సరే లుక్ అదుర్స్. ఒక చేతికి బ్యాంగిల్స్ మరో చేతకి అందమైన బ్యాంగిల్స్ వేసి అదిరిపోయేలా ఫోజులు పెట్టింది. ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే జస్ట్ సింపుల్ ట్రెండ్ ను ఫాలో అయింది. అయినా సరే సెట్ అయింది కదా. చీరల్లో మాత్రం అనసూయ అందాలకు అదరహో అనాల్సిందే.. బ్యాక్ బ్లౌజ్ స్టైల్ వస్తే జస్ట్ సింగిల్ లైన్ ఉన్నట్టుగా ఉంది. అయినా అనసూయకు ఏదైనా సెట్ అవ్వాల్సిందే.. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotosSaree PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNithin : మొన్న ‘మ్యాడ్ స్క్వేర్’..నేడు ‘కింగ్డమ్’..నితిన్ కే ఎందుకిలా జరుగుతుంది?Next articleInvestment Tips: పక్కాగా ప్లాన్ చేస్తే మీరు ఈ పథకంలో కేవలం రూ.3.5 లక్షలు పెట్టుబడితో కోటి పొందొచ్చు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Andhra Pradesh summer holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు! Monday, 8 June 2026, 10:30 AM Chandrababu Meets Sanaboyina Satyanarayana: ఆ వృద్ధుడిని కలిసేందుకు బయలుదేరిన సీఎం చంద్రబాబు! Monday, 8 June 2026, 10:26 AM Godavari Pushkaralu Devansh Ghat : దేవాన్ష్ ఘాట్ వెనుక పెద్ద కథ! Monday, 8 June 2026, 10:26 AM Andhra Pradesh weather : ఏపీకి ఉపద్రవం తప్పదా?! Monday, 8 June 2026, 10:21 AM Load more