HomeఫోటోలుAnanya Nagalla: పండుగ వేళ దేవతలా తయారైన అనన్య నాగళ్ల.. చూస్తే ఆహా అంటారు.. ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Nagalla: పండుగ వేళ దేవతలా తయారైన అనన్య నాగళ్ల.. చూస్తే ఆహా అంటారు.. By Swathi Chilukuri Monday, 13 January 2025, 13:54 PM FacebookTwitterWhatsAppCopy URL Ananya Nagalla అనన్య నాగల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందమైన దుస్తులు ధరించి దిగిన ఫోటోలతో తన ఇన్ స్టాగ్రామ్ నిండిపోయింది అని చెప్పవచ్చు. ఎక్కువగా ట్రెడీషనల్ గానే కనిపిస్తుంది. ఇక ఈమె ఫ్యాషన్ అంటే చాలా మందికి ఇష్టం కూడా. ఆమె వకీల్ సాబ్, మల్లేశం, ప్లే బ్యాక్ వంటి అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.. ప్రతి సినిమా కూడా మంచి నటిగా మరింత పేరు తెచ్చుకోవడానికి దోహదపడింది. గతేడాది నవంబర్లో విడుదలైన అన్వేషిలో ప్రేక్షకులు ఆమెను మరింద ఆదరించారు. ఇక అను పింక్ అండ్ గ్రీన్ చీర కట్టుకున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భోగి రోజు అంటే ఈ రోజు తన ఫోటోలను పోస్ట్ చేసి హ్యాపీ భోగి అంటూ శుభాకాంక్షలు తెలిపింది. మొత్తం మీద ఫెస్టివల్ లుక్ లో అనన్య అదిరిపోయింది లే.. TagsAnanya Nagallaananya nagalla instagramananya nagalla moviesananya nagalla photosh Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleZ-Morh tunnel : కాశ్మీర్లో జెడ్-మోర్హ్ టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ?Next articleSSMB 29: ఇది కూడా మల్టీస్టారరే, మహేష్ బాబుకు అన్నయ్యగా టాలీవుడ్ స్టార్ హీరో? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Most Popular Byreddy Siddharth Warning to Jagan: జగన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వీట్ వార్నింగ్! Friday, 12 June 2026, 13:57 PM YCP cockroaches: వైసీపీ కాక్రోచ్ లకు బిజెపి అంటే భయం! Friday, 12 June 2026, 13:50 PM TDP Social Media Strategy: వైసీపీకి టిడిపి ఫేస్ బుక్ షాక్! Friday, 12 June 2026, 13:41 PM Riyan Parag Shoulder Surgery: హాస్పిటల్ బెడ్ మీద రియాన్ పరాగ్.. ఏమైంది.. Friday, 12 June 2026, 12:58 PM Load more