HomeఫోటోలుAmy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Amy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 24 February 2025, 17:00 PM FacebookTwitterWhatsAppCopy URL Amy Jackson అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఈమె బ్రిటిష్ ఇండియన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఈ బ్యూటీ తమిళ సినిమాల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ అమ్మడు పేరు చెప్పడం కంటే ఐ, రోబో సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తుపడతారు. ఇక ఎవడు, మదరాజు పట్నం వంటి సినిమాల ద్వారా కూడా పాపులర్ అయింది. ఈ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. కెరీర్ పీక్ సమయం లోనే ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించి ఓ బిడ్డను కూడా కనింది. కానీ అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. రీసెంట్ గా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. TagsAmy JacksonAmy Jackson Latest PhotosAmy Jackson PhotosbollywoodInstagramtollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleUP Woman: సర్కార్ ఇచ్చే ఉచిత గేదెలను కొట్టేద్దామని ప్లాన్.. ఏకంగా రెండో పెళ్లికి స్కెచ్.. ఆ తర్వాత జరిగిన కథ సినిమాను మించిపోయింది..Next articleDon’t take: ఈ వస్తువులు ఎవరు ఉచితంగా ఇచ్చినా తీసుకోకండి.. ఎందుకంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Giorgia Andriani’s Maldives Photos : బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర Thursday, 4 June 2026, 10:50 AM Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Most Popular Chandrababu Naidu narrow escape: సెక్యూరిటీ అందుకోకపోతే.. చంద్రబాబుకు తప్పిన భారీ ప్రమాదం Friday, 5 June 2026, 17:58 PM Peddi movie HD leak online: ఆన్లైన్ లో HD క్వాలిటీ తో లీకైన ‘పెద్ది’ మూవీ.. పాపం నిర్మాతలు.. Friday, 5 June 2026, 17:39 PM Pandu Master emotional video: హాస్పిటల్ బెడ్ పైన నుండి ఎమోషనల్ వీడియో విడుదల చేసిన పండు మాస్టర్.. Friday, 5 June 2026, 17:23 PM Doctor food warning viral clip: ఈ ఆహారాన్ని కుక్కులు కూడా తినవు.. మీరెలా తింటారు.. వైద్యుడి వీడియో వైరల్.. Friday, 5 June 2026, 17:19 PM Load more