HomeఫోటోలుAkanksha Sharma : అందాల ఆరబోతతో కుర్రకారుకు విందు చేస్తున్న కన్నడ బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Akanksha Sharma : అందాల ఆరబోతతో కుర్రకారుకు విందు చేస్తున్న కన్నడ బ్యూటీ.. By Swathi Chilukuri Thursday, 23 January 2025, 17:07 PM FacebookTwitterWhatsAppCopy URL Akanksha Sharma కన్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అందులో ఆకాంక్ష శర్మ ఒకరు. త్రివిక్రమ్ అనే సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ అందాల తార. పలు కంపెనీల కు బ్రాండ్ అంబాసిడర్ గా నటించింది ఆకాంక్ష. ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటుంది. క్యాడ్బరీ, సంతూర్ తో పాటు పలు కంపెనీల యాడ్ లో నటించింది. మహేష్ బాబు, కార్తీ, వరుణ్ ధావన్ వంటి స్టార్స్ తో కలిసి కమర్షియల్స్ యాడ్స్ లో కనిపించింది మోడల్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో దాదాపుగా మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక అందాల ఆరబోతతో ఫోటోలను షేర్ చేస్తుంటుంది TagsAkanksha SharmaAkanksha Sharma Latest PhotosAkanksha Sharma PhotosbollywoodSocial Media viral Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleGame Changer : డిజాస్టర్ సినిమాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ‘గేమ్ చేంజర్’..ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే!Next articleYS Jagan Mohan Reddy : జనంలోకి జగన్.. జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Most Popular YS Jagan Kapu Strategy: కాపు అస్త్రం.. జగన్ సొంత వర్గం ఆగ్రహం! Monday, 22 June 2026, 11:33 AM JD Vance Sensational Comments: ఇండియా, పాకిస్తాన్లో నా ఫేవరెట్స్ వారే.. జేడీ వాన్స్ హాట్ కామెంట్స్ Monday, 22 June 2026, 11:30 AM Manugunta Mahidhar Reddy: వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై! Monday, 22 June 2026, 10:56 AM Lenin Movie Release Delay: లెనిన్ పోస్ట్ పోన్ అయిన కూడా కష్టమేనా..? Monday, 22 June 2026, 10:53 AM Load more