HomeఫోటోలుAishwarya Rajesh : వెంకటేష్ బ్యూటీ మరీ ఇంత హాట్ గా ఫోటోలు పెట్టిందేంటే ఫోటోలుసినిమా ఫొటోలు Aishwarya Rajesh : వెంకటేష్ బ్యూటీ మరీ ఇంత హాట్ గా ఫోటోలు పెట్టిందేంటే By Swathi Chilukuri Friday, 28 February 2025, 15:08 PM FacebookTwitterWhatsAppCopy URL Aishwarya Rajesh ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఫిదా చేసింది. ఫ్యామిలీతో వెళ్లి థియేటర్ లలో సినిమా చూసిన ప్రజల్లో చాలా మంది ఈమెకు ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమాతో తన రేంజ్ ను అమాంతం పెంచుకొని రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఇక సినిమాతో దుమ్ము రేపడం కాదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో కూడా దుమ్ములేపుతుంది. తన ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. పద్దతిగా దిగినా సరే హాట్ గా దిగినా సరే లుక్స్ మాత్రం అదుర్సే అంటున్నారు ఫ్యాన్స్. TagsAishwarya RajeshAishwarya Rajesh PhotoInstagramLatest Photostollywood heroineViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun: దిల్ రాజు కి అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..ఇలాంటి ఛాన్స్ ఏ నిర్మాతకు రాదేమో..ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్?Next articleKiara Advani : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular FASTag Toll Payment Rules: ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజా చెల్లించేముందు… ఇవి దగ్గరుంచుకోండి.. Sunday, 5 April 2026, 10:07 AM New Laptops Buying Guide: కొత్తగా ల్యాప్టాప్ కొనేవారు వీటిని ముందే గమనించాలి.. Sunday, 5 April 2026, 9:59 AM Tamil Nadu Elections 2026: సూటిగా సుత్తి లేకుండా.. తమిళనాడులో గెలిచేది ఎవరో ఈమె చెప్పేసింది.. Sunday, 5 April 2026, 9:50 AM Rajasthan Vs Gujarat: రాజస్థాన్ ఓడిపోయేదే.. అతడి మ్యాజిక్ తోనే గుజరాత్ కు ఎదురు దెబ్బ Sunday, 5 April 2026, 9:43 AM Load more