HomeఫోటోలుAishwarya Menon : కూల్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్.. పోలా అదిరిపోలా.. ఫోటోలుసినిమా ఫొటోలు Aishwarya Menon : కూల్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్.. పోలా అదిరిపోలా.. By Swathi Chilukuri Thursday, 17 April 2025, 17:05 PM FacebookTwitterWhatsAppCopy URL Aishwarya Menon ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ చాలా మందికి పరిచయమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోల్లో ఎంత ముద్దుగా ఉంది కదా.. స్టైలిష్ గా కనిపించే ఈ ఫోటోలో ఐశ్వర్య మీనన్ ఆకర్షణ, ఆత్మవిశ్వాసాన్ని అద్దం పట్టేలా చేస్తున్నాయి. సింపుల్ మేకప్, క్లాసిక్ వైట్ టాప్, కూల్ హెయిర్ స్టైల్ తో భలే ఆకట్టుకుంటుంది కదా. ఇక ఐశ్వర్య రిలాక్స్డ్ పోజ్, ఆత్మవిశ్వాసంతో కూడిన చూపులు మన పక్కింటి అమ్మాయి అనేలా చేస్తున్నాయి కదా. ఫ్యాషన్, ఫిల్మ్ సర్కిల్లలో ఆమెకు ఎందుకు అభిమానులు ఉన్నారో మరోసారి రుజువు అయింది. నాన్ సిరితాల్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. నాన్ సిరితాల్ అనేది 2020లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం. చివరిగా భజే వాయు వేగమ్లో కనిపించింది. TagsAishwarya MenonAishwarya Menon PhotosInstagramLatest PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVetapalem: ఆ చోటనే ఆగిన కారు.. అక్కడి వరకే వచ్చిన సిమెంట్ రోడ్డు.. మన వ్యవస్థలో ఇలాంటివి బోలెడు!Next articleYagnam Movie: అత్త పాత్రలో నటిస్తున్న గోపీచంద్ యజ్ఞం సినిమా హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Trisha Vijay rumors : విజయ్ తో పెళ్లి వ్యవహారంపై ఒకే ఒక్క పోస్ట్ తో సమాధానం ఇచ్చిన హీరోయిన్ త్రిష.. Tuesday, 7 April 2026, 23:07 PM Sankranti 2027 movies : బాలయ్య vs వెంకటేష్ vs చిరంజీవి పోటీలో గెలిచింది ఆయనే… Tuesday, 7 April 2026, 23:05 PM Xiaomi Summer Sale India 2026: స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించిన షియోమీ.. Tuesday, 7 April 2026, 23:00 PM WhatsApp Noise Cancellation Feature Update: వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. Tuesday, 7 April 2026, 22:00 PM Load more