HomeఫోటోలుAriyana Glory: అందాల ఆరబోతలో హద్దులు చెరిపిన అరియానా.. అదిరే పిక్స్ వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Ariyana Glory: అందాల ఆరబోతలో హద్దులు చెరిపిన అరియానా.. అదిరే పిక్స్ వైరల్ By Swathi Chilukuri Saturday, 22 June 2024, 14:42 PM FacebookTwitterWhatsAppCopy URL Actress Ariyana Glory Navel Show యాంకరింగ్ తో ఎంట్రీ ఇచ్చిన అరియానా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. Photo: Instagram రాం గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈమెకు ఒక్కసారిగా ఫేమస్ వచ్చింది. బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాకు అభిమానులను రెట్టింపు చేసింది. Photo: Instagram సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. గతంలో క్లాస్ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేసేది. Photo: Instagram కానీ ప్రస్తుతం అందాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటుంది. హాట్ పిక్స్ తో అరి పాప అందాలను ఆరబోస్తుంది. Photo: Instagram గతంలో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత మంది ఫాలోవర్స్ ను పెంచేసుకుంది. అమాంతం అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. Photo: Instagram ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా కెమెరా ముందు మరోసారి రచ్చ చేసింది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతుంది చిన్నది. Photo: Instagram ఈ భామ.. తాజాగా అందాల ప్రదర్శనలో మరో అడుగు ముందుకేసి.. మైండ్ బ్లాక్ చేసే ఫొటోలను వదిలింది. Photo: Instagram Ariyana Golory TagsAriyana GloryInstagram PicsPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKrack Movie: క్రాక్ సినిమాలో వరలక్ష్మి పాత్రకి ముందుగా ఆ స్టార్ నటిని తీసుకోవాలనుకున్నారా..?Next articleRGV: కల్కి ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rose Sardana : చీరలో అందాల ‘రోజ్’ Sunday, 17 May 2026, 13:22 PM Avneet Kaur: ఎద అందాలతో చంపమాకే.. Saturday, 16 May 2026, 19:32 PM Anasuya Birthday Celebration: ఈత కొలనులో.. బి*కి*నీలో అనసూయ అందాలు Saturday, 16 May 2026, 17:53 PM Most Popular Ram Charan Peddi : పెద్ది’ మూవీతో ‘ఉత్తరాంధ్ర స్లాంగ్’ కి గ్లోబల్ గుర్తింపు రానుందా..? ప్లానింగ్ మామూలుగా లేదుగా.. Monday, 18 May 2026, 21:27 PM Ram Charan Peddi movie : ‘పెద్ది’ ట్రైలర్ లో చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఎమోషన్స్ వేరే లెవెల్ ఉన్నట్టున్నాయి.. Monday, 18 May 2026, 21:23 PM Bandi Sai Bhageerath case : బండి భగీరథ్ కేసు.. మరో 10 మందికి నోటీసులు..కలకలం Monday, 18 May 2026, 21:20 PM TANA Adopt Street Program : చార్లెట్లో ఘనంగా తానా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం Monday, 18 May 2026, 20:42 PM Load more