HomeఫోటోలుAanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Aanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:07 PM FacebookTwitterWhatsAppCopy URL Aanchal Munjal ఆంచల్ ముంజల్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె బాలీవుడ్ బ్యూటీ. బీ-టౌన్ టెలివిజన్ లోనూ, అంతేకాదు అటు పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2008లో వచ్చిన ఈ బ్యూటీ ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వి ఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో 2010లో వెండితెర మీద మెరిసింది. ప్రెట్ బాయ్స్, పర్వరిష్, గుమ్రః, వంటి ఎన్నో షోలలో మెరిసింది. ఆరక్షన్, ముంబై స్పెషల్ 6 వంటి సినిమాల్లో కూడా నటించింది ఆంచల్ ముంజల్. ఇక తమిళంలో సే అనే సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ బ్యూటీ పుష్ప 2లో కూడా కనిపించింది. ఎర్ర చందనం డీల్ చేస్తున్నప్పుడు ఈమె కనిపిస్తుంది. TagsAanchal Munjalaanchal munjal moviesaanchal munjal photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSankranthiki Vasthunam OTT: ఓటీటీలో చరిత్ర సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..12 గంటల్లో #RRR అవుట్..వెంకీ మామ మాస్ రాంపేజ్ మామూలుగా లేదుగా!Next articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Highest Grossing Premiere Shows: ప్రీమియర్ షోస్ లో అత్యధిక గ్రాస్ ని రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే.. ‘పెద్ది’ ఏ స్థానంలో ఉందంటే.. Saturday, 6 June 2026, 21:47 PM Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Peddi Box Office Collection: 3వ రోజు అంచనాలను మించిపోయిన ‘పెద్ది’.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్.. Saturday, 6 June 2026, 21:25 PM Varanasi Movie: ‘వారణాసి’ లో ‘కుంభకర్ణుడు’ తో యుద్ధం.. రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే.. Saturday, 6 June 2026, 21:17 PM Load more