Jr NTR
NTR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ ప్రస్తుతం కూల్ అయ్యాడు. ఎలాగూ ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముగిసింది. అందుకే.. తారక్ ప్రస్తుతం ఇక తన కొత్త సినిమా పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అని బయట బాగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ మాత్రం ఫుల్ హ్యాపీగా లేడు.
Jr NTR
Also Read: Rashi Khanna: స్టార్ డైరెక్టర్ ను అప్రోచ్ అయింది.. భారీ ఛాన్స్ పట్టింది
Jr NTR
ఇక ఎలాగూ.. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.
Also Read: Ram Charan Birthday Special: చరణ్ బర్త్ డే స్పెషల్.. చెర్రీ ఎప్పటికీ ప్రత్యేకమే