https://oktelugu.com/

లాభాల్లో ముగిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు సరికొత్త గరిష్టాన్ని తాకాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను పడిపోకుండా చివరి వరకు అలాగే కొనసాగాయి. మధ్యాహ్నం సెషన్ వరకు 45,200 స్థాయిలో ట్రేడ్ అయిన సెన్సెక్స్, 12 గంటల తర్వాత 45,300 స్థాయికి చేరుకొన్నాయి. ఆ తర్వాత 45,200 కిందకు పడిపోలేదు. ఓ సమయంలో 44,450 సమీపానికి చేరుకొని, చివరకు 350 పాయింట్ల లాభంతో ముగిసింది. ఫైనాన్షియల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 7, 2020 6:24 pm
    Follow us on