
ఐపీఎల్ 14వ సీజన్ లో నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, సీఎస్ కే తలపడనున్నాయి. ఒకరేమో ఐదు సార్లు చాంఫియన్ మరొకరు మూడుసార్లు చాంపియన్ మరి ఇద్దరిలో విజేతగా నిలిచేది ఎవరో చూడాలి. ఇక టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సీఎస్ కే బ్యాటింగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ సీజన్ లో చూసుకుంటే మాత్రం సీఎస్ కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.