HomeNewsJyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి Newsఫోటోలుసినిమా ఫొటోలు Jyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి By Swathi Chilukuri Thursday, 17 April 2025, 15:21 PM FacebookTwitterWhatsAppCopy URL Jyothi Poorvaj (1) జ్యోతి పూర్వజ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. కన్నడ సీరియల్ జోగులతో ఆమె అరంగేట్రం చేసింది. ఈ పాత్ర ఆమెకు గుర్తింపును ఇచ్చింది. కిన్నారి, మూరు గంటులో ఆమె మెరిచింది. తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో అయితే నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సీరియల్ లో ఆమె జగతి పాత్రను పోషించింది. జ్యోతి సినిమాల్లో కూడా నటించింది. ఆమె తెలుగు సినిమా నో మోర్ సీక్రెట్స్లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనను విమర్శకులు ప్రశంసించారు. ఆమె ఫిల్మోగ్రఫీలో 5D, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్, దియా ఉన్నాయి. అయితే జ్యోతి పూర్వజ పోస్ట్ చేసిన ఫోటోలకు ఫుల్ లైక్స్ రావడం కామన్. TagsJyothi Poorvajjyothi poorvaj photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTollywood Heroine: తెలుగులో ఇప్పటివరకు 17 సినిమాలు చేసింది.. కానీ స్టార్డం మాత్రం రాలేదు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా..Next articleStar Actress: ఈ నటుడి భార్య కూడా టాలీవుడ్ లో స్టార్ నటి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES AP Film Development Corporation: ఏపీలో రెండేళ్లుగా కీలకమైన ఆ పదవి ఖాళీ! Friday, 6 February 2026, 14:47 PM Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Most Popular Quantum Valley In Amaravati: చంద్రబాబుకు హ్యాట్సాఫ్.. క్వాంటం వెనుక ఇంత కథ ఉందా? Saturday, 7 February 2026, 9:55 AM Shobhita Dhulipala: ఆ ఒక్క విషయంలో అక్కినేని ఫ్యామిలీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు : శోభిత ధూళిపాళ్ల Saturday, 7 February 2026, 9:47 AM Dhootha Season 2 Story: వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో నాగ చైతన్య ‘దూత 2’..స్టోరీ లైన్ వింటే పిచ్చెక్కిపోతారు! Saturday, 7 February 2026, 9:41 AM Karimnagar Municipal Corporation: కరీంనగర్లో హోరాహోరి.. గెలిచేది ఎవరో మరి? Saturday, 7 February 2026, 9:32 AM Load more