
రిజర్వులేని రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గతనెల 24న నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. దీనిపై పలు విభాగాల కింద 759 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 ఉపాధ్యాయుల నియామకానికి రిజర్వు చేసిన కేటగిరి అభ్యర్థులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేశారు. 24న దుంగార్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారిని దిర్గంధించారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు.
Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?