Homeజాతీయం - అంతర్జాతీయంభారత్‌- ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా

భారత్‌- ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా

భారత్‌- ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్‌ వాయిదా పడింది. ఆసీస్‎తో జరగనున్న మూడు మ్యాచ్‎ల వన్డే సిరీస్‎ను వాయిదా వేస్తున్నట్లు కొద్దీసేపటి క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్‎ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ సిరీస్ ను నిర్వహిస్తామని వెల్లడించింది. టీమిండియా-ఆసీస్ మహిళా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‎తో పాటు..మూడు టీ20లను చేర్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆసీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular