
డ్రగ్స్ అమ్మిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు బెంగుళూరు పోలీసులు పేర్కొన్నారు. జూలైలో కర్ణాటకలోని ఓ కళాశాల విద్యార్థులకు 750 ఎండీఎంఏ టాబ్లెట్లను విక్రయించారు. అయితే ఈ టాబ్లెట్లను ఎన్‌సీబీ స్వాధీనం చేసకున్నట్లు తెలిపారు. ఇప్పుడు చెన్నైలోని కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ అమ్మారనే ఆరోపణల నేపథ్యంలో నలుగురిని అరెస్టు చేశారన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే సినీ ఫీల్డులో కలకలం రేపుతున్న సమయంలో ఇలా మిగతా చోట్ల కూడా సరఫరా కావడం కలకం రేపుతోంది.
Also Read: హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం