
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యత లోపాలు పాటించకపోవడం వల్లే కుప్పకూలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: అసోం మొదటి మహిళా సీఎం మృతి.