https://oktelugu.com/

Sarkaru Vaari Paata 3 Days Collections: ‘ సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్లు.. ఇబ్బంది పడుతున్న మహేష్

Sarkaru Vaari Paata 3 Days Collections:’మహేష్ బాబు’ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ‘సర్కారు వారి పాట’ మొదటి షో నుంచి ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ సినిమా రెండో రోజే బుక్‌ మై షోలో సినీ అభిమానుల తాకిడి అంతగా లేకపోవడం మహేష్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 14, 2022 / 12:59 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata 3 Days Collections:’మహేష్ బాబు’ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ‘సర్కారు వారి పాట’ మొదటి షో నుంచి ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ సినిమా రెండో రోజే బుక్‌ మై షోలో సినీ అభిమానుల తాకిడి అంతగా లేకపోవడం మహేష్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి.

    Sarkaru Vaari Paata

    మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సర్కారు’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు. సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న ట్రోలింగ్ ప‌ట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా టాక్ తర్వాత.. కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. మూడో రోజు కలెక్షన్స్ ను బుకింగ్స్ ఆధారంగా లెక్కేస్తే.. మహేష్ సినీ కెరీర్ లోనే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచేలా ఉంది. ‘సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే

    Also Read: Dharma Reddy: ఆ ‘రెడ్డి’పై ఎందుకంత ప్రేమ?

    నైజాం 18.44 కోట్లు
    సీడెడ్ 7.05 కోట్లు
    ఉత్తరాంధ్ర 6.77 కోట్లు
    ఈస్ట్ 4.53 కోట్లు
    వెస్ట్ 3.29 కోట్లు
    గుంటూరు 6.44 కోట్లు
    కృష్ణా 3.23 కోట్లు
    నెల్లూరు 1.99 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 3 డేస్ కలెక్షన్స్ గానూ 51.74 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

    రెస్ట్ ఆఫ్ ఇండియా 3.51 cr
    ఓవర్సీస్ 7.85 cr

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ 63:10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 93:10 కోట్లను కొల్లగొట్టింది

    ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.122 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, సోమవారం నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 40 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు.

    Also Read: NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన క‌ళాత‌ప‌స్వి !

    Tags