Homeఎంటర్టైన్మెంట్Rama Rao On Duty 4th Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 4th ...

Rama Rao On Duty 4th Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 4th డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు !

Rama Rao On Duty 4th Day Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. నాలుగో రోజు కూడా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ శరత్ మండవ పేలవమైన దర్శకత్వం ఈ సినిమాకి శాపంగా మారింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఏమీ బాగాలేదు. ఇంతకీ అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, నిర్మాతకు ఏ రేంజ్ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం రండి.

Rama Rao On Duty 4th Day Collections
Rama Rao On Duty 4th Day Collections

ముందుగా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.22 కోట్లు

సీడెడ్ 0.74 కోట్లు

ఉత్తరాంధ్ర 0.56 కోట్లు

ఈస్ట్ 0.34 కోట్లు

వెస్ట్ 0.32 కోట్లు

గుంటూరు 0.37 కోట్లు

కృష్ణా 0.30 కోట్లు

నెల్లూరు 0.38 కోట్లు

ఏపీ + తెలంగాణలో 4 రోజుల కలెక్షన్స్ గానూ 4.17 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.34 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.88 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ 5.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 10.11 కోట్లను కొల్లగొట్టింది

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి 4 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేసింది. ఒక విధంగా ఇంత దారుణమైన కలెక్షన్స్ రవితేజ కెరీర్ లోనే రాలేదు. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version