https://oktelugu.com/

Pushpa Collections: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !

Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో మొదట నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం మొదటి పది రోజుల కలెక్షన్స్ లోనే రికార్డుల మోత మోగిస్తోంది. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 28, 2021 / 10:48 AM IST
    Follow us on

    Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో మొదట నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం మొదటి పది రోజుల కలెక్షన్స్ లోనే రికార్డుల మోత మోగిస్తోంది. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.

    Pushpa Collections

    మరి పదో రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే..

    నైజాం 34.05 కోట్లు
    సీడెడ్ 12.35 కోట్లు
    ఉత్తరాంధ్ర 6.95 కోట్లు
    ఈస్ట్ 4.43 కోట్లు
    వెస్ట్ 3.65 కోట్లు
    గుంటూరు 4.78 కోట్లు
    కృష్ణా 3.77 కోట్లు
    నెల్లూరు 2.82 కోట్లు

     

    Also Read: Akhanda 25 Days Collections: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 72.80 కోట్లు

    తమిళ్ నాడు 7.10 కోట్లు
    కేరళ 3.30 కోట్లు
    కర్ణాటక 9.45 కోట్లు
    రెస్ట్ 16.50 కోట్లు
    ఓవర్సీస్ 11.20 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 120.35 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.120.35 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.25.05 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది. మరి వస్తుందా ? చూడాలి.

    Also Read: Tollywood Hits in 2021: 2021 రౌండప్, ఏడాది ముగింపులో హ్యాట్రిక్ విజయాలు !

    Tags