విశ్వక్ సేన్ మరియు రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’ నిన్న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాకు సైలేష్ కోలాను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ .1.26 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ .1.51 కోట్లు వసూలు రాబట్టింది.
నిజాం: 0.66 కోట్లు
సీడెడ్: 0.11 కోట్లు
వైజాగ్: 0.12 కోట్లు
ఈస్ట్: 0.06 కోట్లు
వెస్ట్: 0.05 కోట్లు
కృష్ణా: 0.08 కోట్లు
గుంటూరు: 0.15 కోట్లు
నెల్లూరు: 0.03 కోట్లు
మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 1.26 కోట్లు ( షేర్ )
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.10
ఓవర్సీస్ : 0.15
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా: 1.51 కోట్లు ( షేర్ )
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Hit first day collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com